పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు గ్రామంలో 88 ఏళ్ల మంగమూరి వీర రాఘవయ్య బుధవారం స్వచ్ఛందంగా నేత్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య, కూతుళ్లు, అల్లుళ్లు, అవయవదాన కమిటీ సభ్యులు, క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, ఆసుపత్రి వైద్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.