వికసిత్ భారత్ గ్రామ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అమృతలూరు మండల కేంద్రంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు వికసిత్ భారత్ గ్రామ అభియాన్ (VB-GRAMG) కార్యక్రమాన్నిగురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను ప్రారంభించి, కార్మికులతో కలిసి స్వయంగా పనులు చేశారు. కార్మికుల సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్