చిలకలూరిపేట అర్బన్ పరిధిలో విద్యాసంస్థల వద్ద విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఈవ్ టీజింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ రమేశ్ సోమవారం హెచ్చరించారు. ముందుగా వారికి కౌన్సెలింగ్ ఇస్తామని, అయినా మారకపోతే కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.