చిలకలూరిపేట: కమిషనర్ పి హరిబాబుకు అభినందనలు: చైర్మన్ రఫాని

ప్లాస్టిక్ నిషేధం పై కఠిన చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబుకు, సోమవారం మునిసిపల్ చైర్మెన్ షేక్ రఫానీ అభినందనలు తెలియజేసి సచివాలయ సిబ్బంది మెప్మా రిసోర్స్ పర్సనల్ చేత చప్పట్లతో హర్షవర్ధన్ చేయించారు. స్థానిక పురపాలక సంఘంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మందిరంలో మెప్మా సిబ్బంది సచివాలయా సెక్రటరీలతో మునిసిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్