చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని చేనేత కార్మికుల కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా మినీ క్లస్టర్ లో 93 లక్షల రూపాయలు మంజూరైనట్లుగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గురువారం పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విధివిధానాలు దానికి సంబంధించిన అవకాశాలు పై అధికారులతో చిలకలూరిపేట లో ఎమ్మెల్యే మాట్లాడటం జరిగింది.