చిలకలూరిపేట: నేతన్నల ఆర్థిక స్వావా లంబనే ప్రభుత్వ ధ్యేయం

అనాది నుంచి చిలకలూరిపేట ప్రాంతం చేనేతపనికి పెట్టింది పేరని, కేంద్రప్రభుత్వ సబ్సిడీతో చేనేత కార్మికులు స్టాండ్ మగ్గాలతో తమ ఉత్పత్తుల తయారీ పెంచుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో గురువారం జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లస్టర్ స్థాయి చేనేత కార్మికుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రత్తిపాటి నేతకార్మికుల్ని ఉద్దేశించి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్