చిలకలూరిపేట: ఎమ్మెల్యే ప్రత్తిపాటిపై విరుచుకుపడ్డ విడదల రజిని

ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని శనివారం మీడియా సమావేశంలో విడదల రజిని విరుచుకుపడ్డారు. ఆమె మాట్లాడుతూ.ప్రత్తిపాటి పుల్లారావు తమ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాగిస్తున్నాడని అన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, ఇంకా 30 నుంచి 40 ఏళ్ల వరకు రాజకీయాల్లోనే ఉంటానని విడదల రజిని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్