చిలకలూరిపేట: నూలు మిల్లులో కార్మికుడు మృతి

ఎడ్లపాడు మండలంలోని తిమ్మాపురం జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న భవనం నూలు మిల్లులో బుధవారం కార్మికుడు భీమ్సేన్ మాలిక్ మృతి చెందాడు. మృతుడు మద్యానికి బానిసై మిల్లులోని క్వార్టర్స్ లో ఒంటరిగా ఉంటున్నాడు. మద్యం సేవించి గొంతు ఆరిపోయి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఒరిస్సా వాసి అని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్