చిలుకలూరిపేట: ప్లాస్టిక్ నిషేధంపై పట్టణంలో విస్తృత అవగాహన

చిలకలూరిపేట పట్టణంలోని బుధవారం నిషేధించబడిన సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ఇతర నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు అమ్మిన లేదా వినియోగించిన, అటువంటి వారిపై రూ.5,000 జరిమానతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శానిటరీ ఇన్స్ స్పెక్టర్ రమణారావు తెలిపారు. ఈ బసందర్భంగా బుధవారం వారు పట్టణంలో పర్యటించి ప్లాస్టిక్ కవర్ల నిషేధం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్