చిలకలూరిపేట: మాజీ మంత్రి విడదల రజీనికి పిఎసి పదవి

మాజీ మంత్రి విడదల రజినికి వైస్సార్ సీపీ పోలీటికల్ అడ్వైజరీ కమిటీ మెంబెర్ గా ఆ పార్టీ అధిష్టానం నియమించిoది. ఆదివారం రజిని ఈ సందర్బంగా మాట్లాడుతూ వైసీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు తో కలిసి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం మాజీ సీఎం జగన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రజిని కీ పిఎసి పదవి రావటం పట్ల చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు వర్షం వ్యక్తం తెలిపారు.

సంబంధిత పోస్ట్