చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ(పి ఏ సి ఎస్) లకు పాలక వర్గాలుగా త్రిసభ్య కమిటీలను గురువారం నియమించింది, అందులోని భాగంగా మురికిపూడి గ్రామంలో చిగురుపాటి రాజబాబు కి సొసైటీ అధ్యక్షులుగాను సభ్యులుగా తమ్మిశెట్టి నాగేశ్వరావు గుత్తికొండ సాంబశివ లను ఎంపిక చేయడం జరిగింది. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ హర్షం వ్యక్తం చేశారు.