ఆర్టీసీ బస్సు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్‌లో ఆర్టీసీ బస్సు వెనుక టైరు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సు బార్‌గేట్స్ వద్ద నెమ్మదిస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕