బాపట్ల జిల్లా చీరాల మండలం జక్క వారి వీధిలోని అంగన్‌వాడీ పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతి, హెల్పర్ మీనా కలిసి భవనారుషి స్వామి దేవాలయంలో ఆదివారం పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.