బాపట్ల కొత్తపాలెంకు చెందిన బీటెక్ విద్యార్థి సురేష్ రెడ్డి బుధవారం కేఎల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో యూనివర్సిటీ విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.