గత నెల 27న చీరాలలో జరిగిన కొండె త్రినాధ్ (18) హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బుధవారం వారిని కోర్టులో హాజరు పరిచేందుకు నడిరోడ్డుపై తీసుకెళ్లారు. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.