బాపట్ల జిల్లాలో వేడెక్కిన రాజకీయం

చీరాలలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం రసా బసాగా జరిగింది. మొత్తం 18 అంశాలతో ప్రవేశపెట్టిన అజెండాలో కొన్ని అజెండాలను మాత్రమే వైసిపి కౌన్సిలర్లు చర్చికి తీసుకురావడంతో వైసిపి, టిడిపి కౌన్సిలర్ల మధ్య వాదనలు జరిగాయి. చైర్మన్, వైసిపి కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులపై ఆరోపణలు చేయటం తగదని టిడిపి కౌన్సిలర్లు అన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్