చీరాల: తైక్వాండో పోటీలలో విజ్ఞాన భారతి స్కూల్ విద్యార్థుల ప్రతిభ

ఈ నెల విజయవాడలోని 10వ టైక్వాండో జాతీయస్థాయి పోటీలను చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 25, 26 , 27 తేదీలలో టైక్వాండో జాతీయ స్థాయి పోటీలకు దేశ నలుమూలల నుండి 1200 వందల పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి ప్రకాశం జిల్లా సెక్రెటరీ షేక్. అబ్దుల్ సలాం ఆధ్వర్యంలో కోచ్ సయ్యద్. సలావుద్దీన్ , చాపల. వెంకటప్రసాద్ చీరాల నుండి 35 మంది క్రీడాకారులు వివిధ విభాగాలలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్