చీరాలలో తొలి ఏకాదశి పూజలు

తొలి ఏకాదశి పురస్కరించుకొని చీరాల పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్ లో కొలువుదిరిన శ్రీ వీరరాఘవ స్వామి దేవస్థానంలో స్వామి వారికీ విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా పంచామృత అభిషేకము సహస్రనామార్చన కార్యక్రమం జరిగింది. తొలి పండుగ సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకొని. తీర్ద ప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు దిట్టకవి వాసుదేవా చార్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్