బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద భారీ గంజాయి పట్టివేత

బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా సమీపంలో శుక్రవారం సుమారు 200 కేజీల గంజాయిని బాపట్ల ఈగల్ టీం, మార్టూరు పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాపై అందిన ముందస్తు సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి ఈ గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్