కర్లపాలెం: విడిభాగాల కోసం గాలింపు

కర్లపాలెం మండలం నర్రావారిపాలెంలోని పొన్నాల కాలువలో హత్య చేసి పడవేసిన ఒక ఆచూకీ తెలియని మహిళ మృతదేహానికి సంబంధించి విడిభాగాలను సేకరించడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బుధవారం సీఐ హరికృష్ణ నేతృత్వంలో కర్లపాలెం ఎస్సై రవీంద్ర, చందోలు ఎస్సై వెంకట శివ కుమార్ వెదుళ్ళపల్లి ఎస్సై భాగ్యరాజ్ లు బోట్ తీసుకుని పొన్నాల కాలువ ఇంకెన వద్ద నుంచి సముద్రం వరకు గాలింపు చేపట్టారు

సంబంధిత పోస్ట్