రోటరీ క్లబ్ ఇంకొల్లు సెంట్రల్: తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెల పంపిణీ

రోటరీ క్లబ్ ఆఫ్ ఇంకొల్లు సెంట్రల్ ఆధ్వర్యంలో ఆదివారం రోటరీ బిల్డింగ్ నందు తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరుగురికి తోపుడు బండ్లు, నలుగురికి ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేశారు. పి మంగత్రం జ్యూవెలర్స్, రోటరీ క్లబ్ ఆఫ్ మెయినాబాద్, రోటరీ క్లబ్ ఆప్ జూబ్లీహిల్స్, రోటరీ క్లబ్ ఆప్ పండరీపురం, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంటపురం వారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. బాపట్ల, చీరాల, పర్చూరు ప్రాంతాల లబ్ధిదారులకు ఇవి అందించారు.

సంబంధిత పోస్ట్