విద్యుత్ షాక్ తో తీవ్రగాయాలు

పంగులూరు మండలం కోటపాడు గ్రామ పొలాల్లో గురువారం మధ్యాహ్నం మొక్కజొన్న కోస్తుండగా హార్వెస్టర్ డ్రైవర్ సుఖ్ ధీర్ సింగ్‌కు విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. వెంటనే అతన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్