మిర్చి వ్యాపారిని వేధించిన ఎస్సై వాసు సస్పెండ్

పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి ఎస్సై వాసును ఉన్నత అధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. ఇటీవల గాదెవారిపల్లెకి చెందిన మిర్చి వ్యాపారి చల్ల అయ్యప్పను పోలీస్ స్టేషన్‌కి పిలిపించి, రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసిన డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ వాసు మందలించారు. ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురైన అయ్యప్ప భార్య లక్ష్మి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో ఎస్సై వాసును సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్