యువకుడి దుర్మరణం

బాపట్ల-స్టువార్టుపురం రైల్వేస్టేషన్ల మధ్య శనివారం గుర్తు తెలియని 20-25 ఏళ్ల యువకుడు రైలు ఢీకొని మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపారు. మృతుడు తెలుపు చొక్కా, నలుపు చారలు ధరించి ఉన్నాడని, అతనిపై శ్రీసాయి, గొల్లపూడి, ఫోన్ నంబర్ 92467 77709 అని రాసి ఉందని పేర్కొన్నారు. మృతుడి చిరునామా తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్