కారులో మంటలు.. వృద్ధుడు సజీవ దహనం

గుంటూరులో కారులో మంటలు చెలరేగడంతో ఒక వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. ఈ దుర్ఘటనలో మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. మృతి చెందిన వృద్ధుడిని హరికృష్ణగా గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕