రైల్వే ట్రాక్‌పై వృద్ధుడి మృతదేహం కలకలం

గుంటూరు-కృష్ణ కెనాల్ సమీపంలో రైల్వేట్రాక్ పై బుధవారం రెండు ముక్కలైన వృద్ధుడి మృతదేహం కలకలం సృష్టించింది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతి చెందిన వ్యక్తి దొనకొండ వాసిగా గుర్తించబడ్డారు, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్