గుంటూరు: కూటమి పాలనపై ఆగ్రహం - అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు. గురువారం గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ పరిశ్రమలు రాష్ట్రం విడిచిపెయ్యేలా కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలకు చీకటి రోజులు తప్పలేదన్నారు. జగన్‌పై వ్యక్తిత్వహనన, వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయించడం మీదే చంద్రబాబు దృష్టి ఉందని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో పురోగతి నమోదైందని గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్