గుంటూరు: వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

చినకాకానిలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. మంత్రి నారా లోకేశ్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయితే నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్