గుంటూరు: ప్రభుత్వ పథకాలపై ఆరా తీసిన ఎమ్మెల్యే

గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ వార్డులో శనివారం 'తొలి అడుగు' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే నసీర్ ఇంటింటి తిరిగి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా? అభివృద్ధి పనులు ఎలా సాగుతున్నాయి? అనే విషయాలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలు విని వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్