గుంటూరు: టీడీపీ నేతలు మోసం చేశారంటూ మహిళ ఆవేదన

గుంటూరు జిల్లాలో ఫేక్ డాక్యుమెంట్లతో తాను ఎన్‌ఆర్‌ఐ అయిన తనకు పొలం అమ్ముతామని చెప్పి, టీడీపీ నేతలు 16 లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నారని ఓ మహిళ శనివారం రాత్రి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకున్నప్పటికీ పొలం రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో తనకు అనుమానం వచ్చిందని, ఆరా తీయగా ఆ పొలం ఇతరరికి చెందిందని తెలిసిందని పేర్కొన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ తగిన న్యాయం చేయాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్