గుంటూరులోని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయుటకు డిగ్రీ చదివిన మహిళా టెలికాలర్స్ కావలెను. అర్హత, అనుభవాన్ని బట్టి జీతం మరియు ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి. అరుండెలపేట, గుంటూరు 12/3 వద్ద ఆఫీస్ ఉంది. ఆర్థికంగా ఎదగాలనే ఆశయం ఉన్న 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల వారికి అవకాశం. మరిన్ని వివరాలకు 9550695955 నంబర్‌లో సంప్రదించగలరు.