గుంటూరులో వైసీపీకి షాక్. రాజీనామా చేసిన రాష్ట్ర కార్యదర్శి

వైసీపీలో కష్టపడి పని చేసే వారికి ఎలాంటి ప్రాధాన్యత ఉండడం లేదని వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అత్తోట జోసెఫ్ కుమార్ తెలిపారు. గుంటూరులో ఆదివారం మాట్లాడారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ అభివృద్ధి కోసం పనిచేశానని. భజనపరులకు మాత్రమే వైసీపీ పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ పనిచేసేవారిని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. దీనికి నిరసనగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన బహిరంగంగా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్