లైసెన్స్ లేని ఎరువుల అమ్మకాలపై కఠిన చర్యలు: జేడీఏ

గుంటూరు జిల్లాలో బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో ఎరువుల తయారీదారులు, హోల్‌సేల్ డీలర్లతో సమీక్ష సమావేశం జరిగింది. లైసెన్స్ లేకుండా బయో స్టిమ్యులెంట్స్, ఎరువుల తయారీ, విక్రయాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జేడీఏ ఆనందరావు హెచ్చరించారు. జిల్లాలో 22 బయో స్టిమ్యులెంట్స్ తయారీ లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలిపారు. అనుమతిలేని ఎన్‌పీకే మిక్సర్లు, ఇతర ఎరువుల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఏడీఏ మోహనరావు, ఇంకో జేడీఏ పద్మావతి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕