విశాఖపట్నం నుంచి గుంటూరు వచ్చిన సింహాద్రి రైలులో శనివారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని జి ఆర్పి పోలీసులు గుర్తించారు. మృతురాలి వద్ద ఏటువంటి వివరాలు లభించలేదు. జి ఆర్పి ఎస్ఐ దీపిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు.