గుంటూరు ఎస్పీ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగిన అంబటి రాంబాబు

గుంటూరులో ఎస్పీ ఆఫీస్ ఎదుట సోమవారం నాడు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మరియు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కొందరు వైసీపీ నేతలు నిరసనకు దిగారు. సత్యమేవ జయతే అంటూ వేణుగోపాల్ రెడ్డి ప్లకార్డు పట్టుకోగా నా ఫిర్యాదు పై చర్యలు తీసుకోవాలని ప్రార్థన అంటూ అంబటి రాంబాబు ప్లకార్డు పట్టుకొని నిరసన తెలిపారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై స్పందన లేకపోవడంతో నిరసనగ దిగారు వైసీపీ శ్రేణులు.

సంబంధిత పోస్ట్