గుంటూరు: రైతుల పరామర్శకు 25 వేల మంది అవసరమా?: గాదె

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక వైసీపీ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తోందని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గుంటూరు జనసేన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ముగ్గురు చనిపోయారు అన్నారు. రైతులను పరామర్శించడం జగన్ కు 25 వేల మందితో ర్యాలీగా వెళ్లడం అవసరమా అంటూ నిలదీశారు.

సంబంధిత పోస్ట్