గుంటూరు విద్యానగర్ లోని సిద్ధార్థ గార్డెన్స్లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డేగల ప్రభాకర్ కు బుధవారం అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి డేగల ప్రభాకర్ ను శాలువాతో సత్కరించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.