కిరణ్ అరెస్టుతో అక్రమ మద్యం కేసులో కీలక మలుపు

అక్రమ మద్యం కేసులో 9(A) నిందితుడు ఈశ్వర్ కిరణ్‌కుమార్ రెడ్డి అరెస్టుతో పలు కీలక విషయాలు వెల్లడైనట్లు సిట్ వెల్లడించింది. రవాణా, మనీ లాండరింగ్‌ను పర్యవేక్షించిన కిరణ్ వాహనాలలో ప్రత్యేక అరలతో 2024 ఎన్నికల్లో వైసీపీ నేతలకు నగదు సరఫరా చేసినట్లు సిట్ తమ నివేదికలో వెల్లడించింది. అరెస్ట్ అనంతరం ఆయనను విజయవాడ GGHలో వైద్య పరీక్షల అనంతరం రిమాండ్ విధించడంతో బుధవారం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్