అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోండి

గుంటూరు జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25% రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమవుతున్నాయని, అధిక ఫీజులు, పుస్తకాలు, యూనిఫారాలు అమ్మడం ద్వారా విద్యార్థులను దోచుకుంటున్నాయని ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షుడు సుభాని, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు, న్యాయవాదులు సోమవారం జాయింట్ కలెక్టర్ శ్రీవాత్సవకు ఫిర్యాదు చేశారు. దీనిపై డీఈఓకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్