దాచేపల్లి: రెక్కీ నిర్వహించారు.. దోచుకెళ్లారు

దాచేపల్లి మండలం నడికుడిలో జరిగిన దోపిడీకి ముందు దొంగలు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు. బాధితులు తమ ఇళ్లల్లో సీసీ కెమెరాలు, తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారని పేర్కొన్నారు. బుధవారం తెల్లవారు జామున చోరీ జరగగా మంగళవారం పగలు తాళం వేసిన ఇళ్లను కొత్త వ్యక్తులు పరిశీలించి, ఇంటి యజమానులు లేరని నిర్ధారించుకున్నట్లు పోలీసులకు స్థానికులు విచారణలో వివరించారు.

సంబంధిత పోస్ట్