దాచేపల్లి: తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం

దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద అద్దంకి నార్కెట్పల్లి హైవేపై గురువారం రోడ్డు క్రాస్ చేస్తుండగా బొలెరో వాహనం బైకును ఢీకొట్టింది. సంక్రాంతి పండుగకు వచ్చి తిరుగు ప్రయాణమవుతున్న క్రమంలో వారికి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాగరాజు, చంద్రకళకు గాయాలయ్యాయి. అమర్తలూరు నుంచి హైదరాబాద్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్