18న మాచర్లలో జాబ్ మేళా

మాచర్లలో ఈనెల 18న నిర్వహించనున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వారి కోసం మంచి జీతంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్