కారంపూడిలో బాబు జగజ్జివన్ రావ్ వర్ధంతి వేడుకలు

కారంపూడి మండల కేంద్రమైన కారంపూడిలో ఆదివారం మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు బాబు జగజ్జివన్ రావ్ వర్ధంతి వేడుకలు కారంపూడి మండల టీడీపీ ఎస్సి సెల్ నాయకులు కాల్వ. పేరయ్య, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పల్లెపోగు. బాబు, ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పాత స్టేట్ బ్యాంక్ సెంటర్ లోని బాబు జగజ్జివాన్ రావ్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. బాబు జగజ్జివన్ రావ్ విగ్రహానికి కాల్వ. పేరయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు

సంబంధిత పోస్ట్