మాచర్ల విద్యుత్ సమస్యలకు ఫిర్యాదు చేయండి: విద్యుత్ శాఖ

మాచర్ల పట్టణ విద్యుత్ వినియోగదారులకు సరఫరాలో అంతరాయం కలిగితే ఫిర్యాదు చేయడానికి విద్యుత్ శాఖ నంబర్లను ప్రకటించింది.సోమవారం పల్నాడు జిల్లా మాచర్లలో ఈ విజ్ఞప్తి విడుదలైంది. శుద్ధ గుంతల సబ్స్టేషన్, రింగ్ రోడ్డు సబ్ స్టేషన్, రైట్ కెనాల్ సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు సంబంధించిన ఫోన్ నంబర్లను విద్యుత్ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్

✕
✕