కారంపూడి: వైభవంగా తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు

తొలి ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా భక్తిశ్రద్ధలతో కారంపూడి మండలం, పేట సన్నిగండ్ల గ్రామ శివారులో స్వయంభుగా వెలిసిన శ్రీ సింగరేట్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ధర్మకర్త గుండాల శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు, విశేషపూజలు నిర్వహించారు. ఆదివారం ఉపవాసం ఉండి అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్