మాచర్ల అంగన్వాడి కేంద్ర కిషోర్ వికాసం సమ్మర్ క్యాంపెయిన్

మాచర్ల పట్టణంలోని 16వ వార్డు అంగన్వాడి కేంద్రంలో మహిళా అభిరుద్ది మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మాచర్ల ఐసీడీస్ ప్రాజెక్ట్ పరిధిలో గల మాచర్ల మండలం నందు కిషోరి వికాసం సమ్మర్ కాంపెయిన్ ను అన్ని గ్రామాలలో ఐసీడీఎస్ సూపర్వైజర్ వి. దుర్గా శుక్రవారం నిర్వహించటం జరిగింది. బాల్య వివాహాలు మరియు ఆరోగ్య ప్రభావాలకు సంబందించిన ఈ వీడియోలు చూపించి "బాల్య వివాహాల వలన కలిగే దుష్ప్రభావాలు" గురించి వివరించటం జరిగింది.

సంబంధిత పోస్ట్