రేపు మెగా జాబ్ మేళా

మాచర్లలోని కృష్ణవేణి జూనియర్ కళాశాలలో ఈ నెల 30న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి తమ్మాజీరావు తెలిపారు. ఈ మేళాలో 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. ఎస్‌ఎస్‌సీ నుంచి పీజీ విద్యార్హత కలిగి, 18-45 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు అర్హులు. ఎంపికైన వారికి అర్హతను బట్టి నెలకు రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం అందించబడుతుంది.

సంబంధిత పోస్ట్