క్రోసూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా విధులు నిర్వహించారు. ఇప్పటి వరకు విజయపురిసౌత్ ఎస్ ఐ గా పని చేసిన పట్టాభిరామయ్య బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ మహమ్మద్ షఫీ మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడతానన్నారు.
అరుదైన రికార్డు.. T20Iల్లో హార్దిక్ పాండ్య 100 వికెట్లు