పల్నాడు: తెదేపా కార్యకర్త బెజవాడ రమేశ్ మృతి

మాచర్ల మండలం, పసువేముల గ్రామంలో తెదేపా కార్యకర్త బెజవాడ రమేశ్ (28) శుక్రవారం మృతి చెందారు. కుటుంబ కలహాల నేపథ్యంలో 4 నెలల క్రితం బెజవాడ రమేశ్ పై ఆయన మామ హరిచంద్ర గొడ్డలితో దాడి చేశారు. దీంతో కోమాలోకి వెళ్లిన రమేశ్ అప్పటినుంచి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత నెలలో రమేశ్ మామ హరిచంద్రను ఆయన కుటుంబ సభ్యులు హత్య చేశారు.

సంబంధిత పోస్ట్