సేవా సంకల్ప అభియాన్ పై విద్యార్థుల అవగాహన

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని మాచర్ల పట్టణంలోని జెడ్పి గర్ల్స్ హై స్కూల్ లో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ2 అల్లి సురేష్, బిజెపి నాయకులు నాసరయ్య, ఎస్ఐఆర్ కన్వీనర్ గొబ్బూరి శ్రీనివాస్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా సేవా సంకల్ప అభియాన్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్

✕
✕